Download Now ఉదయమున నీకృపనుగూర్చి ఉత్సాహగానము చేసెదను. – కీర్తనలు 59:16 Yes, I will sing aloud of Your mercy in the morning.…
Download Now ఉపదేశమును నిరాకరింపక దాని నవలంబించి జ్ఞానులై యుండుడి. – సామెతలు 8:33 Hear instruction and be wise, And do not disdain…
Download Now మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసికొనవద్దని మిమ్మును వేడుకొను చున్నాము. – 2 కొరింథీయులకు 6:1 We then, as workers together…
Download Now జనులారా, యెల్లప్పుడు ఆయనయందు నమ్మిక యుంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. – కీర్తనలు 62:8 Trust in Him at all…
Download Now ఎవడు దీనుడై నలిగిన హృదయముగలవాడై నా మాట వినివణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. – యెషయా 66:2 “But on this one will…
Download Now నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. – కీర్తనలు 103:2 Bless the LORD, O my soul,…
Download Now ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలుఏ మాత్రమును గతింపవు. – మత్తయి 24:35 “Heaven and earth will pass away, but…
Download Now యెహోవా నా దేవా, నేను నీకు మొఱ్ఱపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. – కీర్తనలు 30:2 O LORD my God, I cried…
Download Now నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే. – కీర్తనలు 147:14 He makes peace in your borders. – Psalms 147:14
Download Now అనుదినము నా గడపయొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధములయొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. – సామెతలు 8:34 Blessed is the man…
Download Now మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునై యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. – 2 కొరింథీయులకు…
Download Now ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటె ముఖ్యముగా ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి. – 1 పేతురు 4:8 And above…